logo

జడ్పిటిసి సున్నం నాగమణి ఉపాధి హామీ కూలీలు అడవుల్లో పని చేస్తుంటే వారి వద్దకు కాలిబాటన నడిచి వెళ్లి నామాకు ఓటు (కారు గుర్తుకు) వేయాలని కూలీలను నామాకు ఓటు

తెలంగాణ స్టేట్:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా::ములకలపల్లి***07-5-2024.

*నామ నాగేశ్వరరావు గెలుపు కోసం అడవి ప్రాoతంలోకి ఉపాది కూలీలు దగ్గరకు నడసు కుంటువెళ్లి కారు గుర్తు కు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న *ములకలపల్లి Z.P.T.C. సున్నం నాగమణి.*
----------------------------------------

అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ గ్రామాల లక్ష్మీ తోగు లిఫ్ట్ దగ్గర ఉపాధి కూలీలకు ఖమ్మం పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ నామ నాగేశ్వరరావు కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రసారం చేస్తున్న

1).సున్నం నాగమణి Z.P.T.C
ములకలపల్లి.
2) సున్నం సుశీల.
మాజీ సర్పంచ్.
సీతారాంపురం.
3) వడ్డే హనుమంతు
B.R.S. పార్టీ సీనియర్
నాయకుడు.

తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

13
2200 views